Bollywood actor Sonu Sood came to Suresh Raina's aid after the cricketer sought help for an Oxygen cylinder on social media. Raina, had requested UP CM Yogi Adityanath for an Oxygen cylinder for her aunt in Meerut.
#IPL2021
#SonuSoodHelpsSureshRaina
#Oxygencylinder
#BollywoodactorSonuSood
#cricketerSureshRaina
#CSK
#UPCMYogiAdityanath
#Reachingin10minutesbhai
కరోనా సంక్షోభ సమయంలో ఎంతో మందికి సాయం చేసిన సోనూ సూద్.. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్, మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనాకు సాయం చేసి మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. కేవలం 10 నిమిషాల్లోనే ఆక్సిజన్ సిలిండర్‌ను పంపి తనలోని మానవత్వాన్ని చూపారు. 'మీరట్‌లో ఉన్న మా ఆంటీ కోసం అత్యవసరంగా ఆక్సిజన్ సిలిండర్ కావాలి. ఆమె వయసు 65. తీవ్ర ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో హాస్పిటల్‌లో ఉన్నారు' అని రైనా ట్వీట్ చేశాడు. మిస్టర్ ఐపీఎల్ ట్వీట్‌కు స్పందించిన సోనూ సూద్..'10 నిమిషాల్లోనే ఆక్సిజన్ సిలిండర్ అక్కడికి చేరుకుంటుంది భాయ్' అంటూ రిప్లై ఇచ్చారు.